అతనొక యువసామాజిక కెరటం. ఎవరైనా బాధల్లో ఉంటే చలించిపోతాడు. తక్శణం స్పందిస్తాదు. వెంటబడతాడు. అధికారులకు ఫిర్యాదు చేసి సాధించడం.
వెంకట నారాయణ
అతనొక యువసామాజిక కెరటం. ఎవరైనా బాధల్లో ఉంటే చలించిపోతాడు. ఎక్కడైనా అవినీతి జరిగితే ఉగ్రరూపం దాలుస్తాడు. అన్యాయం జరిగితే ఎంతటివారితోనైనా తలపడతాడు. సమాజసేవకి సై అంటూ ముందుకురుకుతాడు. ప్రజాసమస్యల పరిష్కారానికి ఉద్యమాలు నిర్వహిస్తూంటాడు. భుజాన ఓ కాటన్ సంచీతో సాదాసీదాగా కనిపిస్తూ ముప్పైపదులు దాటకముందే ప్రజాజీవితంలో చెప్పుకోదగ్గ విజయాలనెన్నో సాధించిన వెంకటనారాయణ నేటియువతరానికో ఆదర్శం.
Previous Election Nomination Details
2014 ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలబడి పోటీ చేశారు.
2015 పార్లమెంట్ ఎలక్షన్స్ లో M.P. అభ్యర్ధిగా నిలబడి పోటీ చేశారు.
ప్రస్తుత ఎార్లమెంట్ ఎలక్షన్స్ లో సికింద్రాబాద్ నియోజకవర్గం M.P. అభ్యర్ధిగా పోటీ చేస్తున్నాను. మీ పూర్తి మద్దతును కోరుతున్నాను.